ట్రాలాలా నిర్మాణ సంస్థ ద్వారా సమంత నిర్మించిన చిత్రం శుభం. ఈ సినిమాకు సమంత ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాకుండా, క్యామియో కూడా చేశారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో కొత్త నటీనటులతో అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సినిమా ఇది. మే 9న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.
#shubham #samantha #Praveen #telugumovies #entertainment #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️